ఫలవృక్షాల కొమ్మలు లక్ష్మీ స్థానాలు

Durga
 సీతాఫలం, దానిమ్మ, పూలతీగ చెట్టు లక్ష్మీ స్థానాలు, వాటిని విరవటం, వంట చెరుకుగా ఉపయోగించంటం ఇత్యాదివన్నీ లక్ష్మీదేవికి చేసే దోషాలు. పూల చెట్ను అపరిశుభ్రంగా ఉంచటము అంటే శ్రీలక్ష్మీ దేవిని అగౌరవ పరిచినట్లే. అలాగే వువ్వుల చెట్లకి మురికి నీరు, మిగిలిన నీరు పొయ్యటం ఇత్యాది దోషాలు చేస్తే శ్రీలక్ష్మీదేవితో పాటు భూదేవి కూడా సహించదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: